Home » student
అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.
ఓ ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పేర్కొంటూ తరగతి గదిలో ఓ లెక్చరర్ తిట్టడం కలకలం రేపుతోంది. తనను ఉగ్రవాది అని అనడంతో ఆ విద్యార్థి కూడా లెక్చరర్ కు దీటుగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్
విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి మరీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. సోదరుల సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నంద్యాలకు చెందిన ఎంటెక్ స్టూడెంట్ రాహుల్ సూసైడ్ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థి మేఘాకరూర్ ఇవాళ ఆత్మహత్య చేస
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిక్ లీవ్ తర్వాత హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని విద్యార్థినికి హౌస్ టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. ఐదురోజులు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఆ వ�
కాలేజీ యాజమాన్యం ఫీజు కోసం వేధిస్తుండటంతో విద్యార్థి తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, విద్యార్థి.. ఇద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరోక 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూయర్స్ తగ్గిపోతున్నారనే బెంగతో 23ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IIITM గ్వాలియర్ లో చదువుతున్న వ్యక్తి.. తాను ఉంటున్న బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి గురువారం ఉదయం దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కొంతకాలంగా వ్యూయర్షిప్ పెరగడం లేదని భావించిన హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు ఇంజనీరింగ్ చదువుతూనే లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.