Home » student
అత్యాచారానికి సంబంధించిన కేసులో ఆగస్టు 13న గువహటి హైకోర్టు న్యాయమూర్తి అజిత్ బోర్తాకూర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.
విద్యార్థిని రమ్యను హత్య తీవ్ర కలకలం రేపింది. హత్య జరిగిన సమయంలో సంఘటనాస్థలంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా నిందితుడిని ఆపే ప్రయత్నం చేయలేదు.
సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
kidnaped a student for marriage : మాస్టార్ అనే పదం వింటేనే ప్రతి ఒక్కరికి చాలా గౌరవ భావం కలుగుతుంది. పిల్లలకు విద్యా బుధ్దులు నేర్పించి వారిని ప్రయోజకులను చేసేది వారే కనుక. స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లల్ని సమాజంలో ఎదగటానికి పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతారు. కొంద�
నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి(20) ఆత్మహత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు.ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు.
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
కాలేజీలో చదువుతున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న పెద్దలు ఆమె బయటకు వెళ్ళకుండా జుట్టు కత్తిరించి ఇంటికే పరిమితం చేశారు. ఇది తట్టుకోలేని విద్యార్ధిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బలవన్మరణానికి పాల్పడింది.