Home » Stunning catch
ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా - సాయి సుదర్శన్ కలిసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు.
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ హర్షల్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో జమ్ముకశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
Nitish Kumar Reddy: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్ తో బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
క్రికెట్లో అప్పుడప్పుడు ఫీల్డర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటుంటారు.
క్రికెట్ అంటే ఫోర్లు, సిక్సర్లే కాదు ఫీల్డర్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి.
తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ వావ్ అనిపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.