Home » Sub Inspector
నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఆన్లైన్ పరీక్ష, పీఎస్టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు.
ఈ ఎస్సై తిప్పలు చూస్తే నవ్వాగదు..తుపాకీలో బుల్లెట్ ఎక్కడ లోడ్ చేయాలో..ఎలా లోడ్ చేయాలో కూడా తెలియక పాపం దిక్కులు చూశాడు. దాంతో అక్కడున్న పోలీసులు నవ్వుకున్నారు.
కోర్టు ఆవరణలోనే భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
దొంగతనం కేసులో ఓ వ్యక్తిని స్టేషన్కి పిలిపించి అతడిని దారుణంగా కొట్టారని ఆరోపణలు రావడంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింగంని బదిలీ చేశాడు.
భార్యను హత్య చేసి సాధారణ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడో ఎస్ఐ.. కానీ పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టడంతో అది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది.
తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయ పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో చోటు చేసుకుంది.
.ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు.
sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో
Drunkard warned for brawl runs over sub-inspector in Tuticorin : తమిళనాడులో దారుణం జరిగింది. తాగి వాహానం నడపొద్దని, వాహనాన్ని సీజ్ చేసినందుకు ఎస్సైని లారీ తో గుద్ది చంపాడు డ్రైవర్. తూత్తుకుడి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కోరక్కై ప్రాంతంలోని ఒక హోటల్ వద్ద ఘర్�