Home » Sudha Kongara
శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ నేడు పరాశక్తి అని ప్రకటించారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో శ్రీలీల, అధర్వ మురళి, జయం రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
గత కొంత కాలంగా సూర్య, దుల్కర్ సల్మాన్ కలయికలో ఒక సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలని సూర్య నిజం చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
తాజాగా సూర్య 43వ సినిమా గురించి క్లారిటీ వచ్చింది. సూర్యకి ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సుధా కొంగర డైరెక్షన్ లోనే సూర్య 43వ సినిమా ఉండబోతుందని సమాచారం.
తాజాగా సినీ డైరెక్టర్ సుధాకొంగరకు ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చేతికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో చేతికి ఆపరేషన్ చేసి కట్టు వేసినట్టు తెలుస్తుంది. కట్టు వేసిన తన చేతి ఫోటోలని సుధా కొంగర సోషల్ మీడియాలో షేర్
తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల తన సినిమాలను వరుసగా ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కాగా, ఆయన నటించిన ఈటీ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసినా, అది....
విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో 2020లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చ
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు.....
విలక్షణ నటుడు సూర్య నటించిన సినిమా మీద మనసుపడ్డారు అక్షయ్ కుమార్..
తెలుగు గడ్డపై పుట్టి తమిళనాట దర్శకురాలిగా గుర్తింపు పొందిన సుధ కొంగర ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..
‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎస్ఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వరకు జరిగే చిత్రాల ప్రదర్శనలో పనోరమ కేటగిరీల ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు..