Home » Sumanth Prabhas
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సినిమా నచ్చిందని అభినందిస్తూ ట్వీట్ చేయడమే కాక సుమంత్ ప్రభాస్ కి తన నిర్మాణ సంస్థలో సినిమా అవకాశం ఇచ్చారు.
తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా ఇప్పటికే 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్.
తాజాగా మేము ఫేమస్ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సినిమా బాగున్నా, మంచి రెస్పాన్స్ వస్తున్నా కొంతమంది మాత్రం కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనిపై మేము ఫేమస
సినిమాకు ఒక్క రోజు రిలీజ్ కి ముందు మహేష్ బాబు సినిమా అదిరిపోయింది అంటూ ట్వీట్ చేస్తూ, ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా చేసిన సుమంత్ ప్రభాస్ కి ఏకంగా తన నిర్మాణంలో నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా రాజమౌళి �
సుమంత్ ప్రభాస్ నటిస్తూ డైరెక్ట్ చేసిన మేమ్ ఫేమస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే ఈ మూవీ..
మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందే సినిమా చూశాను, నచ్చింది అంటూ ట్వీట్ చేసి ఈ సినిమా హీరో, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ కి నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది.
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో దాదాపు 30 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా �
మేము ఫేమస్ చిత్రయూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వీళ్ళ ప్రమోషన్స్ చూసి అంతా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమా అయినా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండటంతో పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమా ప్రమోష�
సుమంత్ ప్రభాస్ హీరోగా సొంత దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సంధ్య థియేటర్లో నిర్వహించగా నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
లహరి ఫిలింస్ అండ్ చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్లు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మేమ్ ఫేమస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.