Godavari Gattupaina Event: గోదావరి గట్టుపైన మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు
'మేం ఫేమస్’ మూవీ ఫేమ్ సుమంత్ ప్రభాస్, నిధి జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్(Godavari Gattupaina Event) నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ హాజరయ్యారు.


















