Home » Support
భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి.
సినీ నటుడు కమల్ హాసన్‌కు తాను మద్దతివ్వడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం అమరావతికి వెళుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా జనసేనకు మద్దతు తెలియచేయనున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కూడా మద్దతు ప్ర�
హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. అల్లు అర్జున్
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగాను..సంచలనంగా ఉంటాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. అదే కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించటం. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ
సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకి�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�
కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�