Home » Supreme Court Of India
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం కోర్టుల వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
YS Viveka Case: అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటి�
రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివాలన్ను బెయిల్ పై విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్దికి పెను ముప్పుగా మారుతున్నాయని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.
ఉచిత హామీలపై సుప్రీం కోర్టు సీరియస్
బాణాసంచా వాడకంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం