Home » Supreme Court
పార్లమెంట్ తలుపులు మూసి వేసి, లోక్ సభ ప్రత్యక్షం నిలిపి వేసి అశాస్త్రీయ రీతిలో విభజన చేశారంటూ.. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించి వేశారని తెలిపారు.
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా సంగ్రహించిన యుగంలో మనం జీవిస్తున్నాం. సోషల్ మీడియాలో పంపిన/ఫార్వార్డ్ చేసి సందేశం ఏ సమయంలోనైనా ప్రపంచానికి చేరుకుంటుంది. చేరుకోగలదు.
హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు
మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను 23 ఫిబ్రవరి 2022న ఈడీ అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం, అతని సహచరులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొదట్లోనే హైకోర్టులోనే వనమా పిటిషన్ వేశారు. అయితే తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వనమా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులను విచారించేందుకు సీనియర్ మహిళా అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నుంచి డీఐజీ ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటారట
బీహార్‌లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది
ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది
‘మోదీ ఇంటి పేరు’ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.