Home » Supreme Court
రాంచీలో భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్‌ను ఈడీ విచారించాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన అభివర్ణించారు
డేటా గ్రిడ్ మరింత పాదదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందన్నారు. ఇది చారిత్రకమైన దినం అని, ఈ విశిష్టమైన ఫ్లాట్ ఫామ్ ను ఎన్ఐసీ డెవలప్ మెంట్ చేసిందని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కత్తి తీసి పోరాడటమే సరైనది అంటూ ఆయన చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది.
చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితరుల వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ లేదా ప్రతివాది తరఫు న్యాయవాది ఎవరైనా రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలనుకుంటే..
కేంద్ర ప్రభుత్వం దేశం పేరును కేవలం భారత్‌గానే ఉంచుతూ ఇండియా పదాన్ని తొలగిస్తుందా? ఇదే ఇప్పుడు తలెత్తుతోన్న ప్రశ్న.
ఈ డిమాండ్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడానికి అనుమతించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, దానిని సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రస్తావించారు. దీనిలో ఇండియా పేరు ఉపయోగించారు. పిటిషనర్ ఈ ఆర్టికల్‌ను స�
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 16(3)ని బెంచ్ ఉదహరించింది. శూన్యమైన లేదా చెల్లని వివాహంలో స్త్రీ-పురుషులు భార్యాభర్తల హోదాను పొందలేరు. ఇది మొదటి నుంచి శూన్యం అయిన వివాహం. వివాహం ఎప్పుడూ ఉనికిలోకి రాలేదు
జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది.
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నిం�
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను స�