Home » suspended
అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపించడం మొదలుపెట్టాడో సబ్-ఇన్‌స్పెక్టర్. ఎస్ఐపై ఆరోపణలు పై ఆఫీసర్లకు చేరడంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును మరో అధికారికి ట్రాన్సఫర్ చేశా�
ఒకటి కాదు..రెండు కాదు..5 ఏళ్ళ చిన్నారి సంజన తలకిందులుగా వేలాడుతూ.. 13 నిమిషాల 15 సెకండ్లలో 111 బాణాలు సంధించింది. ఆగస్టు 15వ తేదీన ఈ ఫీట్ చేసి వావ్ అనిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసింది. కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక�
ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్‌ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపిం�
రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తా..లేదంటే లేకపోయినా..ఉందని రిపోర్ట్ లో రాస్తానంటూ బేరాలు ఆడుతున్న ఓ ఆస్పత్రి సిబ్బంది బేరాల బేరం వెలుగులోకి వచ్చింది. కరోనా సీజన్ పలు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు బాతు గుడ్డులా మారిపోయింది. కరోనా టెస్ట్ �
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో మద్యం షాపులు బంద్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సిన సీఐ తన కారులో మద్యం సీసాలతో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్య
బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌కి రాకపోకలు సాగించే అన్ని అంత
కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం
సహచర ఉద్యోగి ఇంట్లో పెళ్లికి వెళ్లి … దావత్ లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం పుచ్చుకుని డ్యాన్సులు చేయడంతో సస్పెన్షన్ కు గురయ్యారు షాద్ నగర్ పోలీసులు. కొత్తూరు పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనే కానిస్టేబుల్ కూత
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �