Home » Suspension
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు..
బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని..
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు మందుకొట్టి తరగతి గదిలోనే నిద్రపోయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.....
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
జనవరి 20న బండి భగీరథ్‌ను మహీంద్రా యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. యూనివర్సిటీలోకి ప్రవేశం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని భగీరథ్
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంద�
సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్ ఆర్ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు.
గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.