Home » SVSN Varma
రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి పూర్తి..
కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు స్వీకరిస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్. వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివర�
Pithapuram Varma : ఆ త్యాగమూర్తికి చంద్రబాబు, పవన్ ఇచ్చిన వరమేంటి?
డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న ఆ నేతను ఏ పదవి వరించబోతోందోననేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
15 రోజులుగా ఆ నియోజకవర్గం సూపర్ హాట్ సీటుగా మారిపోయింది.
ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.
పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి రచ్చ రచ్చ చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది.