Home » sworn in
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో చన్నీతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణం స్వీకారం చేయించారు.
పంజాబ్ నూతన సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. చరణ్‌జిత్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.
Bihar Cabinet బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మంగళవారంనాడు కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.గత ఏడాది నవంబర్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇది. రాజ్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్ ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ .. మాథుర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లేహ్, కార్గిల్‌కు చెందిన అధికారులు ఈ కార్యక్రమ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నరేష్ కొత్త అధ్యక్షుడిగా, హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈ రోజు (�