Home » symptoms
telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా
కరోనా వైరస్ ప్రధాన కేంద్రంగా ఉన్న…చైనా మరోసారి వణికిపోతోంది. మరో వింత వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలుగులోకి రాగానే..మరోసారి..ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్స్ బున్యా..అనే వైరస్ వ్యాపస్తోందని కన�
కరోనా రూపం మార్చుకొంటోంది. కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా కావొచ్చని అంచనాకు వచ్చే వారు. తాజాగా జుట్టు కూడా ఇందులో చేరింది. కరోనా వైరస్ గత ఆరు నెలలుగా విస్తరిస్తూనే ప్రజల ప్రాణాలు తీ�
COVID-19 నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అవుతుంటే నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైమే కదా. అంతకంటే ఉత్సాహం ఇంకొకటి ఉండదు మరి.. కానీ అనేక లక్షణాలు అన్నీ తగ్గిపోయి SARS-CoV2 కరోనావైరస్ దాటిన తర్వాత మరిన్ని సమస్యలు వచ్చిపడతాయట. ఇటాలియన్ స్టడీలో తేలిన వ�
కరోనా బాధిత చిన్నారులు కొందరిలో కవాసాకీ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ ఆస్పత్రులకు చెందిన పలువురు వైద్యులు చెబుతున్నారు. కవాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం మాత్రం తెలియదని చెబు�
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�
కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి అని నిపుణులు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. తాజాగా ఈ లిస్టుల�
కరోనా వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కరోనా సోకింది అని చెప్పడానికే ఇవే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ప్రమాదం తప్పదు. అయితే కరోనా వైరస్ గురించి రోజ