క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే, ఈనెల 21 వరకు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అసలైన సమరం 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో 23న ప
టీ20 వరల్డ్ కప్‌లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా మళ్ళీ వెన్నునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో ఆయన ఆ
‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నారు. చాహెల్ అన్ని వేళలా వేగంగా బంతులు వేస్తున్నాడు. ఒక్క బంతిని కూడా కాస్త నెమ్మదిగా వేయట్లేదు. ఆసియా కప్ లోనూ ఇదే జరిగింది. ఒక్కసారి కూడా
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్ లు భారత్, ఆస్ట్రేలియ
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ICC ప్రకటించింది. ఆస్ట్రేలియా (Cricket Australia) వేదికగా 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది.