Home » T20 World Cup 2024
సందీప్ లామిచానే లెగ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), సీపీఎల్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన టీ20 లీగ్ లలో ఆడాడు.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఈ సారి ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ తరువాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా?
ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాకిచ్చారు. ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లను వీడుతూ ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు.
వెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.
న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ తగిలింది.
తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీమ్‌ను వెల్లడించింది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంకు ఆ జట్టు మాజీ ఆటగాడు బాసిత్ అలీ సవాల్ విసిరాడు.