Home » T20 World Cup 2024
మరో నెల రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న శాంసన్.. సారథిగానే కాకుండా తన నిలకడైన బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకోవడంతో పొట్టి ప్రపంచకప్‌లో స్థానం లభించింది.
షార్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకు సింగ్‌ను టీ20 ప్రపంచకప్ టాప్ 15కు సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులు గల జట్టు వివరాలను వెల్లడించింది.
అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు వివరాలను బీసీసీఐ వెల్లడించింది.
ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టు వివరాలను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ 2024 క్రికెట్ అభిమానులను అలరించనుంది.
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ ప్లేయర్ల వివరాలను వినూత్నంగా వెల్లడించింది.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.