Home » T20 World Cup 2024
అభిమానులందరి దృష్టి టీ20 ప్రపంచకప్ పై పడింది.
టీ20 ప్రపంచకప్ సమరం ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది.
గత కొద్ది రోజులుగా టీమ్ఇండియా అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.. హార్దిక్ పాండ్యా ఎక్కడ? అని.
ఈ సిరీస్ వల్ల ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది.
భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
టీ20 క్రికెట్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చెప్పడం కష్టం.
భారత మాజీ ప్లేయర్ హర్మీత్ సింగ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అలవోకగా సిక్సర్లు బాదేస్తుంటాడు.
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా అమెరికాకు చేరుకుంటారు.
కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 13 మ్యాచుల్లో 661 పరుగులు బాది రన్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.