Home » tammineni Sitaram
తమ్మినేని మనసులో ఏముందో గాని.. సోషల్ మీడియా మాత్రం ఆయనికి కంటిమీద కునుకులేకుండా చేసింది.
తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్చార్జిని నియమించారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని అసంతృప్తితో ఉన్నారని, ఆయన కుటుంబం జనసేన వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఆముదాలవలసలో మారిన రాజకీయ పరిణామాలతో చింతాడను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన జగన్.. తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు.
Tammineni Sitaram : నన్ను ఒరిస్సా పంపాలంటే 100 మంది పుట్టాలి..!
తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
శ్రీకాకుళంలోనూ.. వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయి. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు.
వైసీపీలోని కీలక నేతల వ్యవహారశైలి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. జిల్లా రాజకీయాలను శాసించిన కొందరు నేతలు వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం..
టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల పై నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టనున్నారు
సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు.
ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.