Home » tank bund
ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు వేడుకల అనంతరం కేకు, ఇతర వ్యర్థాలు అక్కడే పారేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.
ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శనివారం లగ్జరీ బస్సులను ప్రారంభించనుంది. పాత బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.
ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్ పార్క్ లోకి డెడ్ బాడీ కొట్టుకురావడంతో కలకలం మొదలైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి విచారణ జరిపారు. కూకట్పల్లి నాలా....
వారం రోజులకోసారి ట్యాంక్ బండ్ వేదికగా జరిగే సండే - ఫండే ఈవెంట్ జనవరి 2 ఆదివారం రద్దు అయింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గేదరింగ్స్ నిషేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.
చార్మినార్ ప్రాంతం వద్ద సండే - ఫండే కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై సలహాలు ఇవ్వాలని తాము నగర వాసులను కోరుతున్నట్లు సెక్రటరీ అరవింద కుమార్ వెల్లడించారు.
2021, సెప్టెంబర్ 26వ తేదీ...ఆదివారం మధ్యాహ్నం 03 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.