-
Home » Tata Punch
Tata Punch
హాట్ కేకుల్లా తెగ కొనేశారు.. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUVలు.. బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే..!
Top 10 Selling SUVs 2025 : భారతీయ కార్ల మార్కెట్ అమ్మకాలతో దూసుకుపోతోంది. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUV మోడల్స్ ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..
కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల్లో టాప్ 5 లగ్జరీ లుక్ బడ్జెట్ కార్లు.. స్టైల్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు!
Best Budget Cars : మీరు రూ. 10 లక్షల లోపు కారు కొనాలని చూస్తుంటే ఇంధన సామర్థ్యం, సౌకర్యం, స్టైలిష్ లుక్‌ను అందించే అద్భుతమైన బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
టాటా పంచ్ సంచలనం.. ఈ కారును అందరూ ఇంతగా ఎందుకు కొంటున్నారు? 6 లక్షల అమ్మకాలతో చరిత్ర.. తక్కువ ధర
మీరూ కారు కొంటున్నారా? పంచ్ విజయ రహస్యాలేంటి? అమ్మకాలు ఎందుకు పెరిగాయి?
కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో బెస్ట్ 5 ఫ్యామిలీ కార్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Best 5 Family Cars : 2025లో భారత మార్కెట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన అత్యుత్తమ 5 ఫ్యామిలీ కార్లు ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
కొత్త కారు కావాలా? భారత్‌లో రూ. 10 లక్షల లోపు సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే.. ఈ 5 కార్లలో ఏదైనా కొనేసుకోండి!
Most Safest Cars : భారత మార్కెట్లో అత్యంత సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, కియా, మహీంద్రా, స్కోడా వంటి కార్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి.
టాటా బిగ్గెస్ట్ సేల్.. ఈ మోడల్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు.. త్వరపడండి!
Tata Biggest Sale : కొత్త కారు కోసం చూస్తున్నారా? టాటా మోటార్స్ వినియోగదారుల కోసం అతిపెద్ద సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్కో మోడల్ కారుపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!
Affordable SUV Cars : టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, స్కోడా కైలాక్, కియా సైరోస్ మోడల్ కార్లు రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీకోసం..
టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!
Tata Punch Camo Edition : ఈ కొత్త టాటా పంచ్ ఎడిషన్ కారు రూ. 8.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది.
సెప్టెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన SUV కార్లు.. టాప్ ప్లేసులో టాటా నెక్సాన్..!
Top SUV Sales in September 2023 : సెప్టెంబరు 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUV పాపులర్ మోడల్ కార్లలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి.
Top 5 Safest Indian Cars : టాటా పంచ్ నుంచి మహీంద్రా XUV300 వరకు.. రూ. 10 లక్షల లోపు టాప్ 5 సురక్షితమైన భారతీయ కార్లు ఇవే..!
Top 5 Safest Indian Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? రూ. 10 లక్షలలోపు టాప్ 5 సురక్షితమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో సెడాన్, కాంపాక్ట్ SUV, హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. గ్లోబల్ NCAP రేటింగ్, ప్రోటోకాల్‌ల కింద టెస్టింగ్ అయ్యాయి.