Home » TDP Alliance
చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర పోషించిన సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.
వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49సీట్లురాగా .. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఆ పరిస్థితి తిరబడింది.
ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.
జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
TDP Alliance : అమిత్ షా, నడ్డా సమయం కుదరకపోవడంతో చంద్రబాబు, పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో పొత్తుల పంచాయితీపై సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.
రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అనిల్ కుమార్ అన్నారు. ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టిడిపి...జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.