Home » tdp janasena alliance
ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.
జనసేన క్యాడర్ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.
రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్‌టాపిక్‌గా మారింది.
టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం టెన్షన్ గా మారుతోంది.
టీడీపీ-జనసేన కూటమి ఈ దిశగా ఆలోచించకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల్లో లేనిపోని అపోహలకు దారితీస్తోంది.
టీడీపీ బలహీనంగా ఉందని చెప్పడానికి అయన పొత్తుల ప్రయత్నాలే నిదర్శనం. టీడీపీకి అంత బలం ఉంటే పొత్తుల కోసం ఇంత ఆరాటం ఎందుకు..?
ఇప్పుడు వరకు రాష్ట్రంలో 8శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.