Home » tdp janasena alliance
రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు, తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా..
లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.
నాగబాబు ట్వీట్ ప్రకారం.. కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో పోస్టు చేశారు. అంటే.. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా నాగబాబు పోస్టు చేశారు.
TDP-Janasena Alliance: పొత్తు ధర్మం ప్రకారం మనకు తెలియకుండా టీడీపీ సీట్లు అనౌన్స్ చేసినందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెప్తున్నా: పవన్ కళ్యాణ్
కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని నేను మొదలుపెట్టిన కార్యాచరణ వైసిపి నేతకు కంటగింపుగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో ఒకరు ఎర, మరొకరు సొర కానున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. అయితే ఎవరు ఎర అవుతారో ఎవరు సొరగా మిగులుతారో..
టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.