Home » tdp janasena alliance
Perni Nani - Pawan Kalyan
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొంది.
అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఉంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్దకు వెళ్లిన పవన్ ఆమెను పరామర్శించారు. ఈ సమయంలో బాలకృష్ణ, నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి ఉన్నారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బుచ్చయ్యకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. రాజకీయ చాణుక్యుడిగా.. తలపండిన నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్యకే తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.
పవన్ కల్యాణ్, మేము కలిస్తే మీకేంటి నొప్పి?రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ వస్తే వైసీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట? ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారు?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపో�
తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ఒక హోటల్లో పవన్‌ను చంద్రబాబు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారి.