Home » tdp janasena alliance
రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్, లోకేశ్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.
ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే నియోజకవర్గం పి.గన్నవరం.
పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా.. 175 స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు.
జన క్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయగా.. కూటమి మాత్రం తన వ్యూహం ఏంటో ఇంకా వెల్లడించలేదు.
అసమ్మతులను, అసంతృప్తులను సర్దుబాటు చేయలేకపోతే టీడీపీ-జనసేన కూటమికి నష్టమని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.
జనసేనకు కేటాయించిన ఐదు సీట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది?