Home » TDP Vs YCP
పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
నాలుగు రోజుల క్రితం కేశినేని నాని టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేవీపీ ట్యాగ్ చేసి కేశినేని నానిపై విమర్శలు చేశారు.
అంబటిరాయుడుపై చంద్రబాబు సెటైర్లు
వైసీపీ నాకు రాజకీయం ఇచ్చిన కన్నతల్లి లాంటిది, రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి జగన్ నన్ను ఎంపీని చేసి ఢిల్లీ పంపారని గోరంట్ల మాధవ్ అన్నారు.
పీకే ఎంట్రీతో వైసీపీకి భారీ షాక్
టీడీపీ దాడి.. వైసీపీ ఎదురుదాడి!
కోర్టు అవినీతిపై చంద్రబాబుకు రిమాండ్ విధించినా ప్రశ్నిస్తా అన్నవాడు పశ్నించడు.. 371 కోట్లు ఎక్కడికి పోయాయి..? అందరూ కలిసి వాటా పంచుకుంటారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో ఏ1గా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయక ప్రజలకోసం కష్టపడ్డ వ్యక్తిని నేను. అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కొని ఉన్నాడు.
జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదని, భూముల సెటిల్మెంట్లుచేసి వేల కోట్లు సంపాదించాడు. రుషికొండను కొట్టేసి బొడిగుండు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా నాశనం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నార