Home » Team India Head Coach
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడుగా ఎవరనే విషయంపై గత కొద్దిరోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆసక్తిఉన్న వారి నుంచి బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది.
టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ తరువాత ముగియనుంది.
ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవికాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.
హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఎవరు వస్తారు ? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
టీమ్ఇండియా హెచ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ తరువాత మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది.
Rahul Dravid contract extension : తన కాంట్రాక్ట్ పొడిగింపుపై ద్రవిడ్ గురువారం స్పందించాడు.
ముందు నుంచి అనుకున్నదే జరిగింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.