-
Home » Team India Head Coach
Team India Head Coach
గంభీర్ నువ్వు కూడా రంజీ జట్లకు కోచ్‌గా వెళ్లు.. అప్పుడే..
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మార్గ నిర్దేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ అదరగొడుతోంది.
టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను (BCCI ) బీసీసీఐ సంప్రదించిందని పలు నివేదికలు వచ్చాయి
గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది.
గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. స్వదేశానికి వస్తున్న గౌతమ్ గంభీర్!
టీమ్ఇండియా హెడ్ కోచ్ స్వదేశానికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అఫీషియల్ : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయ్యో ద్రవిడ్‌కు ఎన్ని కష్టాల్లో..! 'ఇకపై నేను నిరుద్యోగిని.. నాకో ఉద్యోగం చూడండి..'
ఇకపై తాను నిరుద్యోగినని తనకు ఏమైన జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలని ద్రవిడ్ అన్నాడు.
రోహిత్, కోహ్లిలకు గంభీర్ చెక్..! బీసీసీఐ ముందు కీలక డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!
టీ20 ప్రపంచకప్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగియనుంది.
టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ మీరేనా..? గౌతమ్ గంభీర్ సమాధానం ఏంటంటే..?
టీ20 ప్రపంచకప్ 2024తో టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..! జింబాబ్వే పర్యటనకు..!
భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో బిజీగా ఉంది.
ఇంటర్వ్యూలో గంభీర్‌ను అడిగిన మూడు ప్రశ్నలు ఇవే..!
టీ20 ప్రపంచకప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది.