Home » Tears
బాధ కలిగితే కన్నీరు వస్తుంది. ఉల్లిపాయ తరిగితే కన్నీరు వస్తుంది. నవ్వినా కన్నీరు వస్తుంది. భావోద్వేగాలు వేరైనట్లే.. కన్నీటిలో రకాలున్నాయట. నిజమేనా?
పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమ�
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించిం�
జార్ఖండ్లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.
కేంద్రం తీరుకు నిరసనగా కొత్తగూడెంలో టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే బైక్ ర్యాలీలో మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా తనను వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇప్పటి వరకు మీరు ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావటం చూసారు. కట్ చేసి కన్నీరు పెట్టి ఉంటారు. కానీ ఈ ఉల్లి కట్ చేస్తే కన్నీరు రానేరాదు. కన్నీరు పెట్టించని ఉల్లి వైరల్.
ఎవరన్నా ఏడిస్తే ఊరుకోమ్మా ఏడవకు అని ఓదారుస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఏడవండీ ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండీ అంటున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అపూరూపమైన ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని జీవిత కాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని కలలు కంటుంటారు.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.