Home » Tech Tips in Telugu
Tech Tips in Telugu : వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌లను పంపుతోంది. ఇప్పుడు యూజర్లను 60-సెకన్ల వీడియో మెసేజ్‌లను క్రియేట్ చేయడంతో పాటు పంపడానికి అనుమతిస్తుంది.
Tech Tips in Telugu : మొబైల్ డేటా వినియోగానికి తప్పనిసరిగా సెల్యూలర్ నెట్వర్క్ ఉండాల్సిందే. ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోతే మెసేజ్, కాల్స్ చేసుకోలేరు.
Tech Tips in Telugu : డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఆటో పే ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా సులభంగా ఆన్లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు.
Tech Tips in Telugu : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tech Tips in Telugu : ఆన్లైన్లో UIDAI వెబ్సైట్లో ఆధార్‌ను తిరిగి పొందేందుకు అప్లయ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు UIDAI వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో eAadhaar డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొత్త PVC కార్డ్‌ని పొందవచ్చు.
Tech Tips in Telugu : భీమ్ యూపీఐ యాప్ వాడుతున్నారా? మీ యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవడం తెలుసా? ఇదిగో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి.
Check Phone Call History : మీ మొబైల్ నెంబర్ నుంచి ఎవరితో ఎప్పుడు మాట్లాడారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? గత ఆరు నెలల్లో మీ కాల్ హిస్టరీని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం కనిపిస్తుందా? ఫొటోలు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను సులభంగా గూగుల్ సెర్చ్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ప్రయత్నించండి.
Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటా లాక్ అయిందా? అయితే ఇలా ఈజీగా మీ డేటాను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి..
Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పోయిందా? మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. సింపుల్‌గా మీ ఫోన్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇంతకీ ఇదేలా పనిచేస్తుందంటే? పూర్తి వివరాలు మీకోసం..