Home » Tech Tips in Telugu
AC Safety Tips : ఏసీలు వాడుతున్నారా? పాత లేదా కొత్త ఎయిర్ కండిషనర్లు వాడే ముందు తస్మాత్ జాగ్రత్త. ఏసీల నిర్వహణ పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. తద్వారా పేలుడు వంటి ఘటనలను నివారించవచ్చు. ముందుగా ఈ జాగ్రత్తలను పాటించండి.
Tech Tips in Telugu : మీ జీమెయిల్ ఇన్‌బాక్సు నిండిపోయిందా? అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతిసారి జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అనే రెడ్ నోటిఫికేషన్ కనిపిస్తుందా? అనవసరమైన ఈమెయిల్స్ ఒకేసారి డిలీట్ చేయొచ్చు.
Tech Tips in Telugu : ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ అకౌంట్ హ్యాకింగ్ కేసులు పెరిగాయి. మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయిందని ఏదైనా సంకేతాలు కనిపిస్తున్నాయా? వెంటనే మీ వాట్సాప్ ఎలా రికవరీ చేసుకోవాలో తెలుసుకోండి.
Tech Tips in Telugu : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీకు ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా కాల్ లేదా మెసేజ్ చేయడం తెలుసా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది.. అదేంటో తెలిస్తే మీరు కూడా ఈజీగా ఎవరికైనా నంబర్ సేవ్ చేయకుండానే ఫోన్ కాల్స్ చేయొచ్చు.
Tech Tips : ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తున్నారనే అనుమానంగా ఉందా? అయితే మీరు కాల్ రికార్డు చేయకుండా ఉండేందుకు కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి. మీ ఫోన్ కాల్స్ ఎవరూ రికార్డింగ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..
Your Phone Hacked : మీ ఫోన్ హ్యాక్ అయిందా? మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందా? ఈ 10 సంకేతాలు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.. ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారని గమనించాలి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Android Spyware : మీ ఆండ్రాయిడ్ ఫోన్లో స్పైవేర్ దాగి ఉందని మీకు తెలుసా? అయినా, ఆందోళన అక్కర్లేదు.. మీ విలువైన డేటా సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఇలా చెక్ చేసుకోండి..
Tech Tips in Telugu : మీరు విండోస్ (Windows, Mac, Linux) OS రన్ అయ్యే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్లో స్క్రీన్‌షాట్ (Screenshots)లను కీబోర్డ్ షార్ట్‌కట్స్ (Keyboard Shortcuts) సాయంతో సులభంగా తీసుకోవచ్చు.
Bikers Mileage Tips : మీ బైక్ మైలేజీ రావడం లేదని ఆందోళన చెందకండి. మీరు బైక్ ఈ విధంగా డ్రైవింగ్ చేయడం ద్వారా స్పీడ్ మాత్రమే కాదు.. మైలేజీ కూడా బాగా వస్తుంది.
AC Cool Faster Tips : ఎయిర్ కండిషనర్ వేగంగా కూలింగ్ కావడమే కాదు.. నెలవారీగా వచ్చే కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గించుకోవచ్చు. ఈ 10 సింపుల్ టిప్స్ ఓసారి పాటించి చూడండి..