-
Home » telangana assembly 2023
telangana assembly 2023
నువ్వో బచ్చా..నేర్చుకోవాల్సింది చాలా వుంది..!
నువ్వో బచ్చా..నేర్చుకోవాల్సింది చాలా వుంది..!
బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు : రాజగోపాల్ రెడ్డి
బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు : రాజగోపాల్ రెడ్డి
24గంటలు కరెంట్ పచ్చి అబద్ధం.. స్కాముల్లో తిన్నదంతా కక్కిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వాడీ వేడి వాదనలు జరిగాయి.
రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది : భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
నువ్వెంత కష్టపడ్డా కేసీఆర్ తరువాత కేటీఆరే.. నువ్వు కాదని తెలుసుకో : హరీశ్‌రావుపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
శివుడు తలమీద గంగను మీరే భూమ్మీదకు తెచ్చినట్లు చెబుతున్నారు : హరీశ్ రావుకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో ఎవ్వరు నీళ్లు తాగలేదా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలన్న హరీశ్ రావు.. నీళ్లమీద వ్యాపారం చేసిన ఘనత మీదేనంటూ సీఎం రేవంత్ కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది.
అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణ అప్పులు ఎన్నంటే?
గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.