Home » telangana assembly election 2023
ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎక్కడ, ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయమై ప్రతిఒక్కరూ డేగ కళ్లతో చూస్తుంటారు. మరి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చెంత?
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా పయనిస్తోంది.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
రేపు ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.దీంతో హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్యకీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు నిబంధనలు పాటించి తీరాలని ఆదేశించారు.
రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
ఎగ్జిట్ పోల్స్‌తో పరేషాన్ కావొద్దని, మళ్లీ భారాసనే గెలుస్తుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు.