CM KCR : మ‌న‌దే విజ‌యం.. ప‌రేషాన్ కావొద్దు..

ఎగ్జిట్‌ పోల్స్‌తో పరేషాన్‌ కావొద్దని, మళ్లీ భారాసనే గెలుస్తుంద‌ని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు.