Home » telangana assembly election 2023
ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమన్నారు.సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు.
119 నియోజకవర్గాలపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? స్థానికంగా వాస్తవాలు ఎలా ఉన్నాయి..?
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది..అహంభావం ఓడిపోతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ కు సరైనోడు రేవంత్ రెడ్డే అన్నారు.
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.
పలువురు బీఆర్ఎస్ నేతలు పోలింగ్ సమయంలో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ కేసులు నమోదు అయ్యాయి.
గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీ.కాంగ్రెస్ ఇక కర్ణాటక క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో పడింది.
గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.
గ్యాస్ సిలిండర్ కి కరెన్సీ నోటు కట్టి దానికి పూజలు చేసి.. ఓటు వేశారు కాంగ్రెెస్ నేత పొన్నం ప్రభాకర్ ..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు..విచిత్రాలు చోటుచేసుకున్నాయి.
Telangana Assembly Polls 2023 Voting: హైదరాబాద్ బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ పోలింగ్ సెంటర్ లో మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు..