Home » telangana assembly election 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల నిఘాను ముమ్మరం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఏపీ పోలీసులు నిఘాను పెంచారు....
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లా�
ఇప్పటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించటంతో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ గెలవాలని పూజిస్తున్నారు.
దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....
కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్‌లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు....
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించా�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.