Home » Telangana Budget Sessions 2024
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Budget Sessions 2024: తెలంగాణ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని గవర్నర్ అన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు పాటు బడ్జెట్ పై చర్చ..