Home » telangana cabinet expansion
తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఖాళీలను భర్తీ చేసి, రెండింటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.O కారణమనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైకమాండ్ తల పట్టుకుంటోదంటున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవరికి ఏం సర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్న�
ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట.
మంత్రి వర్గ విస్తరణ, పీపీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తన పొలిటికల్ డ్రామాలో జీవన్‌రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా...? జీవన్రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హస్తినలో సీఎం రేవంత్ బిజీబిజీ