Home » telangana cabinet expansion
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.
అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా.. ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది.
ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో అదనంగా మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..పదుల సార్లు..అధిష్టానంతో చర్చోప చర్చలు.. మంతనాలు జరిగాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయింది. డిసెంబర్ వస్తే ఏడాది అవుతుంది.
ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ చీఫ్‌ను నియమించిన ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మంత్రి పదవుల ఆశావహుల లిస్టు బయటకి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
Telangana New Cabinet : తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కేదెవరికి?
ఆరు బెర్తుల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.