Home » telangana cabinet expansion
ఇక మరో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. ఇద్దరు మాల, ఇద్దరు మాదిగలకు ఆల్రెడీ క్యాబినెట్లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.
బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కొచ్చు.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావటం లేదట.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ఇక తరచూ వివాదాల్లో నిలుస్తున్న కొండా సురేఖను క్యాబినెట్ నుంచి..