Home » Telangana CM Revanth reddy
తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి న్యూ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. సూటుబూటులో ఉన్న రేవంత్ రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని కొడాలి నాని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు.
టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు.
తన టీమ్ లో ఎవరెవరికి ఏఏ శాఖలు ఇవ్వాలనుకుంటున్నారు అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు నివేదిక తెచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా
కేబినెట్ ఎలా ఉండబోతోంది? కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటారు? వారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.