CM Revanth Reddy New Look : దావోస్‌లో సరికొత్త లుక్‌లో సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.