Home » Telangana Congress
కాంగ్రెస్ సక్సెస్ సీక్రెట్
ముఖ్యమంత్రి, ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ఈరోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం, బీఆర్ఎస్ పార్టీకి 37.35శాతం, బీజేపీకి 13.90శాతం, ఏఐఎంఐఎంకు 2.22శాతం, సీపీఐ పార్టీకి 0.34శాతం ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.
Exit Polls అంచనాలతో కాంగ్రెస్ ముందస్తు వ్యూహం
గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.
శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక లింక్ ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పట్లో శ్రీకాంతా చారి త్యాగంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించిండని రేవంత్ రెడ్ది అన్నారు.
నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. 30న పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.