Home » Telangana DGP
DGP Shivadhar Reddy : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
"పోలీసులకు ప్రతిపక్షము, అధికారపక్షము అని ఏమీ ఉండదు.. అంతా ఒకటే" అని తెలిపారు.
ఐరాస శాంతిపరిరక్షక దళంలో భాగంగా యూఎన్ మిషన్ ఇన్ కొసావోలోనూ ఆయన పనిచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.
అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..
తాజాగా ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.
తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ నేడు ఈ ఘటనపై కామెంట్స్ చేసారు.
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది.
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్ లో పోలీసులు నిఘాను పెంచారు.