Home » Telangana elections 2023
Maheshwaram Assembly Constituency : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం వైపే ఉంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వా�
KTR On Government Jobs : వారితో సంతృప్తికరమైన సంభాషణ జరిగింది. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను హామీ ఇచ్చాను. ఎన్నికలు ముగిసిన వెంటనే వారి అడ్డాలో వారితో సమావేశం అవుతానని వారికి మాటిచ్చాను''.
Nalgonda District Political Scenario : గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Amit Shah On Muslim Reservations : కారు స్టీరింగ్ కేసీఆర్, కవిత, కేటీఆర్ వద్ద కాదు. ఓవైసీ చేతిలో ఉంది. కుటుంబ పార్టీలు దేశానికి, సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి.
KTR On Pension Hike : ఆలేరులో ఏ గ్రామానికి పోతావో పో కరెంట్ వైర్లు పట్టుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.
గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, గజ్వేల్ లో అభివృద్ధి ఎవరితో జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
ఒకే ఫ్రేమ్‌లో కడియం, రాజయ్య
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ వాహనం సైతం విడిచిపెట్టలేదు. కరీంనగర్ గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేసీఆర్ ప్రచార రథాన్ని తనిఖీలు చేసారు అధికారులు.
ఓ పక్కన ఎన్నికలు..మరోపక్కన శుభకార్యాలు ఉంటే ఇటువంటి విచిత్రాలు కనిపిస్తాయో అనేదానికి నిదర్శనంగా ఓ కుటుంబం ఆహ్వానించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించిన తీరు భలే గమ్మత్తుగా ఉంది.
ఎన్నికల తేదీ దగ్గరపడుతుంటంతో గులాబీ బాస్ దూకుడు పెంచారు. మంత్రి కేటీఆర్ సైతం వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అలా ఈరోజు తండ్రీ కొడుకులు ఇద్దరు నాలుగు సభలు, నాలుగు రోడ్ షోలతో బిజీ బిజీగా గడపనున్నారు.