Home » Telangana elections 2023
బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. ర
జగిత్యాల రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవతి సృహ తప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించిన ఈసీ..
Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేది.
Telangana BJP Election Manifesto : ఓటర్లను ఆకట్టుకునే విధంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.
Karimnagar Political Scenario : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? ఈసారి కారు జోరు సాగేనా? హస్తవాసి మారే ఛాన్స్ ఉందా? కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?
సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆమె హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Vijayashanthi Joins Congress : సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ సెటైర్లు వేశారు.
రేవంత్ రెండ్డి ముఖ్యమంత్రి అయితే ఉత్తమ్ ఊరుకుంటాడా...? ఉత్తమ్ ముఖ్యమంత్రి అయితే రాజగోపాల్ ఊరుకుంటాడా...? కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. కవిత ఊరుకుంటుందా..? కవిత ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు ఊరుకుంటారా..?