Home » telangana government
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది
సెమీకండక్టర్ డిజైన్, డెవలప్మెంట్ ఫెసిలిటీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోంది చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు.
Eatala Rajender : తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందని ఈటల జమున చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ యూనివర్సిటీకి శుభవార్త
కేంద్రం, తెలంగాణ మధ్య ముదిరిన లెక్కల పంచాయితీ
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి )హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.